(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.316. అధ్యాయః 316
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి అండాదిసృష్టిప్రకారాదిప్రతిపాదకజనకయాజ్ఞవల్క్యసంవాదానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
యాజ్ఞవల్క్య ఉవాచ। 12-316-0x(6507)(78230)
అవ్యక్తస్య నరశ్రేష్ఠ కాలసంఖ్యాం నిబోధ మే।
పంచకల్పసహస్రాణి ద్విగుణాన్యహరుచ్యతే॥ 12-316-1(78231)
రాత్రిరేతావతీ చాస్య ప్రతిబుద్ధో నరాధిప।
సృజత్యోషధిమేవాగ్రే జీవనం సర్వదేహినాం॥ 12-316-2(78232)
తతో బ్రహ్మాణమసృజద్ధైరణ్యాండసముద్భవం।
సా మూర్తిః సర్వభూతానామిత్యేవమనుశుశ్రుమ॥ 12-316-3(78233)
సంవత్సరముషిత్వాండే నిష్క్రంయ చ మహామునిః।
సందధేఽర్ధం మహీం కృత్స్నాం దివమర్ధం ప్రజాపతిః॥ 12-316-4(78234)
ద్యావాపృథివ్యోరిజ్యేష రాజన్వేదేషు పఠ్యతే।
తయోః శకలయోర్మధ్యమాకాశమకరోత్ప్రభుః॥ 12-316-5(78235)
ఏతస్యాపి చ సంఖ్యానం వేదవేదాంగపారగైః।
దశకల్పసహస్రాణి పాదోనాన్యహరుచ్యతే॥ 12-316-6(78236)
రాత్రిమేతావతీం చాస్వ ప్రాహురధ్యాత్మచింతకాః।
సృజత్యహంకారమృషిర్భూతం దివ్యాత్మకం తథా॥ 12-316-7(78237)
చతురశ్చాపరాన్పుత్రాందేహాత్పూర్వం మహానృషిః।
తే వై పితృభ్యః పితరః శ్రూయంతేం రాజసత్తమ॥ 12-316-8(78238)
దేవాః పితౄణాం చ సుతా దేవైర్లోకాః సమావృతాః।
చరాచరా నరశ్రేష్ఠ ఇత్యేవమనుశుశ్రుమ॥ 12-316-9(78239)
పరమేష్ఠీ త్వహంకారోఽసృజద్భూతాని పంచధా।
పృథివీ వాయురాకాశమాపో జ్యోతిశ్చ పంచమం॥ 12-316-10(78240)
ఏతస్యాపి నిశామాహుస్తృతీయమథ కుర్వతః।
పంచ కల్పసహస్రాణి తావదేవాహరుచ్యతే॥ 12-316-11(78241)
శబ్దః స్పర్శశ్చ రూపం చ రసో గంధశ్చ పంచమః।
ఏతే విశేషా రాజేంద్ర మహాభూతేషు పంచసు॥ 12-316-12(78242)
యైరావిష్టాని భూతాని అహన్యహని పార్థివ।
అన్యోన్యం స్పృహయంత్యేతే అన్యోన్యస్యాహితే రతాః॥ 12-316-13(78243)
అన్యోన్యమతివర్తంతే అన్యోన్యస్పర్ధినస్తథా।
తే వధ్యమానా హ్యన్యోన్యం గుణైర్హారిభిరవ్యయాః॥ 12-316-14(78244)
ఇహైవ పరివర్తంతే తిర్యగ్యోనిప్రవేశినః।
త్రీణి కల్పసహస్రాణి ఏతేషామహరుచ్యతే॥ 12-316-15(78245)
రాత్రిరేతావతీ చైవ మనసశ్చ నరాధిప।
మనశ్చరతి రాజేంద్ర చరితం సర్వమింద్రియైః॥ 12-316-16(78246)
న చేంద్రియాణి పశ్యంతి మన ఏవాత్ర పశ్యతి।
చక్షుః పశ్యతి రూపాణి మనసా తు న చక్షుషా॥ 12-316-17(78247)
మనసి వ్యాకులే చక్షుః పశ్యన్నపి న పశ్యతి।
అథేంద్రియాణి సర్వాణి పశ్యంతీత్యభిచక్షతే॥ 12-316-18(78248)
మనస్యుపరతే రాజన్నింద్రియోపరమో భవేత్॥ 12-316-19(78249)
న చేంద్రియవ్యుపరమే మనస్యుపరమో భవేత్।
ఏవం మనః ప్రధానాని ఇంద్రియాణి ప్రభావయేత్॥ 12-316-20(78250)
ఇంద్రియాణాం తు సర్వేషామీశ్వరం మన ఉచ్యతే।
ఏతద్విశంతి భూతాని సర్వాణీహ మహాయశః॥ ॥ 12-316-21(78251)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి షోడశాధికత్రిశతతమోఽధ్యాయః॥ 316॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-316-4 సందధేఽయం మహీమితి డ. థ. పాఠః॥ 12-316-8 పుత్రాందేవానితి డ. థ. పాఠః। పుత్రాన్పూర్వమేవ మహానృషిరితి। పితౄణాం పితర ఇతి ఝ. పాఠః॥ 12-316-13 అన్యోన్యస్య హితే రతా ఇతి ఝ. ధ. పాఠః॥ 12-316-21 ఏతద్వశే హి భూతానీతి ట. డ. థ. పాఠః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.